హైదరాబాద్: 28°C
వార్తలు

ఆమెను కష్టాల్లో వదిలి వెళ్లలేను: శత్రుఘ్న సిన్హా

Advertisement

టీఎంసీ నుంచి తను కూడా వెళ్తున్నట్లు వస్తున్న వార్తలను ఆ పార్టీ సీనియర్ ఎంపీ శత్రుఘ్న సిన్హా ఖండించారు. కష్టకాలంతో మమతా తనకు అండగా నిలిచారని.. ఈ కష్ట సమయాల్లో దీదీకి అండగా ఉంటానని ప్రకటించారు. నిజానికి ఆమె ఒత్తిడి మేరకే తాను ఎన్నికల్లో పోటీ చేసినట్లు చెప్పారు. తాను ఎప్పటికీ తిరుగుబాటు వర్గంలో చేరనని, దీదీని ఎప్పటికీ వీడనని స్పష్టం చేశారు.

Advertisement

Advertisement