AKP: ఈ నెల 15 నుంచి చేపట్టే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై టీడీపీ శ్రేణులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎలమంచిలి నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు సూచించారు. ఈ మేరకు గురువారం రాంబిల్లి మండలం లాలం కోడూరులో SIRపై అవగాహన కల్పించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని ఓటరుగా చేర్పించాలన్నారు.
వార్తలు
"SIR" పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
Advertisement
Advertisement
Advertisement


