ఒడిశా భువనేశ్వర్‌లో భారీ రైలు ప్రమాదం తప్పింది. జర్పాడా వంతెన సమీపంలో ఒకే లైన్‌పై రెండు రైళ్లు రావడం కలకలం రేపింది. వెంటనే లోకో పైలట్లు, రైల్వే సిబ్బంది అప్రమత్తం కావడంతో రెండింటినీ ఆపేశారు. అయితే అవి ప్యాసెంజర్ రైళ్లు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.
వార్తలు
ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చిన రైళ్లు
Advertisement
Advertisement
Advertisement


