కృష్ణా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఎన్నికల హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ, వైసీపీ ఆధ్వర్యంలో "వెన్నుపోటుకు రెండేళ్లు" పేరుతో నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆ పార్టీ నాయకులు అన్నారు. గురువారం గుడివాడ వైసీపీ కార్యాలయంలో నేతలు మీడియా సమావేశం నిర్వహించి, జూన్ 12 నిరసన కార్యక్రమం చేస్తామని తెలిపారు.
వార్తలు
వైసీపీ శ్రేణుల నిరసన ర్యాలీ
Advertisement
Advertisement
Advertisement


