PLD: రేపు (శుక్రవారం) తిరుపతిలో జరగనున్న సీఎం చంద్రబాబు భారీ బహిరంగ సభకు ప్రజలు, కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. కూటమి రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సత్యవేడులో నిర్వహించిన ‘విజయోత్సవ సమీక్షా సమావేశం’లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పనబాక లక్ష్మి, కూరపాటి శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
'సీఎం చంద్రబాబు సభను విజయవంతం చేయండి'
Advertisement
Advertisement
Advertisement


