AP: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా.. గవర్నమెంట్ స్కూళ్లలో విద్యా బోధన, సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి డోల శ్రీ బాల విరాంజనేయ స్వామి తెలిపారు. VJAలో గురుకులాల DCOలు, ప్రిన్సిపాళ్ల వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. విద్య ద్వారా పేదలు సాధికారత సాధించాలన్నదే CM సంకల్పమని, విద్యతో పాటు నైతిక విలువలను బోధించాలని.. 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా టీచర్లు పనిచేయాలని మంత్రి సూచించారు.
వార్తలు
విద్యతో పాటు నైతిక విలువలు బోధించాలి: మంత్రి స్వామి
Advertisement
Advertisement
Advertisement


