హైదరాబాద్: 28°C
వార్తలు

'స్వచ్చమైన ఓటర్లు జాబితా తయారు చేయాలి'

Advertisement

SKLM: స్వచ్చమైన ఓటర్ల జాబితా తయారు చేసేందుకు అందరూ పనిచేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రత్యేక సమగ్ర సవరణ -2026 ప్రక్రియపై గురువారం ఆయన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. బిఎల్ఎలకు కేటాయించిన గృహాలను ఇంటింటికి ఎన్యూమరేషన్‌ను విజయవంతంగా చేయాలన్నారు

Advertisement

Advertisement