HNK: భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు బస్టాండును ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సందర్శించారు. బస్టాండ్ పరిసర ప్రాంతాలను ఆర్టీసీ ఎండీ పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడారు. ఆర్టీసీ బస్టాండును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ప్రమోద్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
వార్తలు
బస్టాండ్‌ను సందర్శించిన RTC MD..
Advertisement
Advertisement
Advertisement


