హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలో ఉత్తీర్ణ శాతం ఇలా..!

Advertisement

WGL: వరంగల్ జిల్లాలో ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. జనరల్ కోర్సులో జనరల్ కోర్సులో 2,693 మంది బాలురులో 1,366 పాస్ కాగా, 1,516 మంది బాలికల్లో 883 ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్ కోర్సులో 164 మంది బాలురలో 136 మంది పాస్ కాగా, 102 మంది బాలికల్లో 72 మంది పాస్ అయ్యారు. జనరల్ కోర్సుల్లో బాలికలు మెరుగైన ఫలితాలు సాధించారు.

Advertisement

Advertisement