హర్మూజ్ జలసంధిలో నౌకపై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించడంపై MIM చీఫ్ ఏవైసీ ఘాటుగా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఇబ్బందులు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. ఈ ఉద్రిక్తతల వల్ల భారతీయులు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఒక్కసారి ఆలోచించాలని కేంద్రాన్ని కోరారు.
వార్తలు
ట్రంప్‌పై ఒవైసీ మండిపాటు
Advertisement
Advertisement
Advertisement


