హైదరాబాద్: 28°C
వార్తలు

నెల్లిమర్లలో పర్యటించిన ఎమ్మెల్యే

Advertisement

VZM: నెల్లిమర్ల మండలం కొత్తపేట పంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎమ్మెల్యే లోకం మాధవి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న శ్రామికుల సేవలను ఆమె అభినందించారు. అలాగే, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, Dy. CM పవన్ కళ్యాణ్ గ్రామీణ పేదల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారని తెలిపారు.

Advertisement

Advertisement