హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 18న మెగా జాబ్ మేళా

Advertisement

SKLM: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 18న సోంపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సాయికుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 17 ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు పాల్గొని, 700 ఖాళీలను భర్తీ చేయనున్నారని పేర్కొన్నారు. 18–30 ఏళ్ల వయస్సు ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Advertisement

Advertisement