హైదరాబాద్: 28°C
వార్తలు

ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ

Advertisement

GDWL: అలంపూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దేవేందర్ రెడ్డి, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. డిజిటల్ క్లాస్ రూమ్ సదుపాయం ఏర్పాటు చేశామని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని ప్రిన్సిపల్ దేవేందర్ రెడ్డి తెలిపారు.

Advertisement

Advertisement