హైదరాబాద్: 28°C
వార్తలు

తమిళనాడులో ఉప ఎన్నికల సందడి

Advertisement

తమిళనాడులో సీఎం విజయ్‌తో పాటు నలుగురు AIDMK MLAల రాజీనామాతో ఉపఎన్నికల సందడి నెలకొంది. ఈ మేరకు ఈసీ కసరత్తు ప్రారంభించింది. జూన్ 22 నాటికి అన్ని సన్నాహక ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది. అనంతరం ఐదు నియోజకవర్గాలకు రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించింది. ఓట్ల జాబితా పూర్తయిన తర్వాత ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది.

Advertisement

Advertisement