హైదరాబాద్: 28°C
వార్తలు

'సర్' కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలి

Advertisement

VZM: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)-2026 కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు విజయనగరం కస్పా హైస్కూల్‌లో BLOలు, సూపర్‌వైజర్లకు గురువారం ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఆర్‌డీవో, ఎన్నికల నమోదు అధికారి సుధా సాగర్ మాట్లాడుతూ.. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్వహించాలని సూచించారు.

Advertisement

Advertisement