ప్రకాశం: కొండపి పొగాకు వేలం కేంద్రంలో పొగకు బెల్లు తిరస్కరణలు తగ్గిన రైతులలో అసంతృప్తి తగ్గడం లేదు. 24 గంటల వ్యవధిలో మండలంలోని పొగాకు రైతులు 581 పొగాకు బెల్లు రైతులు వేలానికి తీసుకురాగా ఇందులో 118 పొగాకు బెల్లు తిరస్కరణకు గురయ్యాయి. కేజీ పొగాకు ధర రూ.222.10 నుంచి రూ.180 ధర పలకడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
వార్తలు
తగ్గిన తిరస్కరణలు.. అయినా అసంతృప్తి
Advertisement
Advertisement
Advertisement


