NGKL: జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ యార్డ్ ఎదుట ప్రధాన రహదారిపై వ్యాపారాలు సాగిస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. కూరగాయల కొనుగోలుకు వచ్చే ప్రజలు వాహనాలు నిలిపేందుకు స్థలం లేక రోడ్డుపైనే పార్కింగ్ చేయాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
వార్తలు
రోడ్డుపైనే వ్యాపారాలు.. ట్రాఫిక్ కు సమస్యలు
Advertisement
Advertisement
Advertisement


