ప్రకాశం: ఒంగోలులో నిర్మాణంలో ఉన్న టీడీపీ పార్లమెంట్ కార్యాలయ భవన పనులను కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
టీడీపీ పార్లమెంట్ కార్యాలయ పనుల పరిశీలన
Advertisement
Advertisement
Advertisement


