అన్నమయ్య: కూటమి ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ YSRCP ఆధ్వర్యంలో జూన్ 12న మదనపల్లెలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు పార్టీ ఇన్‌చార్జ్ నిసార్ తెలిపారు. ఉదయం 10 గంటలకు మిషన్ కాంపౌండ్ నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ జిల్లా కలెక్టర్ కార్యాలయం, చిత్తూరు బస్టాండు మీదుగా టౌన్ బ్యాంకు సర్కిల్ వరకు కొనసాగనుంది.
వార్తలు
రేపు మదనపల్లెలో నిరసన ర్యాలీ
Advertisement
Advertisement
Advertisement


