హైదరాబాద్: 28°C
వార్తలు

టీఎంసీ విలీనం వార్తలు.. కాంగ్రెస్‌ ఏమన్నదంటే..!

Advertisement

కాంగ్రెస్‌లోకి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ విలీనం కానుందని జాతీయ మీడియా వచ్చిన కథనాలను కాంగ్రెస్‌ ఖండించింది. అవన్నీ నిరాధారమైనవేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కొట్టిపారేశారు. ఇండియా కూటమిని బలోపేతం చేయడంపైనే తమ చర్చలు సాగినట్లు స్పష్టం చేశారు. రెండు పార్టీల విడివిడిగానే ఉంటాయని.. ప్రజా సమస్యలపై కలిసి పోరాడుతాయని వెల్లడించారు.

Advertisement

Advertisement