హైదరాబాద్: 28°C
వార్తలు

స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలి: మేయర్

Advertisement

MBNR: మహిళలు యువత స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలని మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలో గత 42 రోజులుగా ప్రతిష్టాత్మకంగా కొనసాగిన ఆర్ట్ క్రాఫ్ట్ టైలరింగ్ శిక్షణ ముగింపు వేడుకలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హస్తకళలో నైపుణ్యం సాధించడం ద్వారా మహిళలు యువతలో ఆర్థిక స్వాలంబన కలుగుతుందన్నారు.

Advertisement

Advertisement