JN: జఫర్‌గడ్‌లో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు సమస్యలపై వ్యవసాయ అధికారికి చంద్రం కుమార్‌కు జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఎరువులు ఎమ్మార్పీ ధరలకే అందించాలని, నకిలీ విత్తనాలు, గడువు ముగిసిన ఎరువుల విక్రయాలను అరికట్టాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నేతలు పాల్గొన్నారు.
వార్తలు
రైతు సమస్యలపై వ్యవసాయ అధికారికి వినతి
Advertisement
Advertisement
Advertisement


