హైదరాబాద్: 28°C
వార్తలు

BREAKING: కాంగ్రెస్‌కు బిగ్ షాక్

Advertisement

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. రాజ్యసభకు ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేత మీనాక్షి నామినేషన్ తిరస్కరణతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. మీనాక్షి విషయంలో ఈసీ తీరుపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపు రాష్ట్రపతిని కలవాలని 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్ణయించారు.

Advertisement

Advertisement