హైదరాబాద్: 28°C
వార్తలు

పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

Advertisement

అన్నమయ్య: జిల్లాలో సోర్స్ కనెక్టివిటీ, చెరువుల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల అనుసంధానం, బ్రీచ్ అయిన చెరువుల పునరుద్ధరణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అత్యవసర పనులను నిధుల సమీకరణతో త్వరగా చేపట్టి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు.

Advertisement

Advertisement