ఢిల్లీలో AICC ఉన్నత స్థాయి సమావేశం ముగిసింది. దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని AICC పేర్కొంది. ఈ సమావేశంలో ప్రజా సమస్యలపై దేశవ్యాప్త ఆందోళనలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. 3 నెలల పాటు నిరసనలు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు 4 రోజుల్లో కార్యాచరణను ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ నేత వేణుగోపాల్ తెలిపారు.
వార్తలు
దేశవ్యాప్తంగా మూడు నెలల పాటు కాంగ్రెస్ నిరసనలు
Advertisement
Advertisement
Advertisement


