SKLM: ప్రజా సమస్యలు పరిష్కారమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. ఈ మేరకు గురువారం మబగంలోని ఎమ్మెల్యే నివాసంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ఆర్జీలను పరిశీలించి, సంబంధిత అధికారులకు అందజేసి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
వార్తలు
'ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యం'
Advertisement
Advertisement
Advertisement


