హైదరాబాద్: 28°C
వార్తలు

RMPలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి: డాక్టర్ రంగలక్ష్మి

Advertisement

KDP: సిద్ధవటం(M)లోని పొన్నవోలు కొత్తపల్లి PHC పరిధిలో వైద్యాధికారిణి డా.పి.రంగలక్ష్మి RMP క్లినిక్‌లను తనిఖీ చేశారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. RMPలు ప్రథమ చికిత్స మాత్రమే అందించాలని, సూదులు,సెలైన్‌లు, ఆపరేషన్లు, అబార్షన్లు వంటి వైద్య సేవలు నిర్వహించడం చట్ట విరుద్ధమన్నారు. అనంతరం క్షయ వ్యాధిగ్రస్తురాలిని పరామర్శించి మెరుగైన‌ వైద్యం కోసం రిమ్స్‌కు వెళ్లాలన్నారు.

Advertisement

Advertisement