హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'ఇంటివద్దే చెత్త విభజన అలవాటు చేసుకోవాలి'

Advertisement

VZM: ఇంటివద్దనే చెత్తను విభజించి ఇవ్వడం అలవాటు చేసుకోవాలని పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ సుధాకర్ రావు సూచించారు. ఘన వ్యర్థాల నిర్వహణపై ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలకు పట్టణంలోని ఓ ప్రైవేట్ హాల్లో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. చెత్తను సమగ్రంగా నిర్వహిస్తే అనారోగ్యాలను నియంత్రించడంతో పాటు సంపద సృష్టి జరుగుతుందన్నారు.

Advertisement

Advertisement