హర్యానా హన్సీలో ఓ జిమ్ ట్రైనర్‌ను రోడ్డుపై తుపాకీతో కాల్చి చంపిన ఘటనపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. రాష్ట్రాన్ని జంగిల్ రాజ్‌గా మార్చారని ధ్వజమెత్తింది. బీజేపీ హయాంలో హత్యలు, దోపిడీలు, కిడ్నాప్‌లు సర్వసాధారణం అయిపోయాయని మండిపడింది. ప్రజలు భయంతో, అభద్రతాభావంతో ఉన్నారని తెలిపింది. బీజేపీ అసమర్థతను తెలుసుకుని నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారని ఆగ్రహించింది.
వార్తలు
జిమ్ ట్రైనర్ హత్య.. కాంగ్రెస్ ఫైర్
Advertisement
Advertisement
Advertisement


