హైదరాబాద్: 28°C
వార్తలు

మిమ్మల్ని చాలా మిస్సవుతున్నా దీదీ: రెబల్‌ ఎంపీ

Advertisement

టీఎంసీపై అసమ్మతి గళం వినిపించిన రెబల్ ఎంపీ ప్రముఖ నటి శతాబ్ది రాయ్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. రాజకీయపరంగా ఎన్డీయేకు మద్దతు తెలపడం సరైన నిర్ణయమే అయినప్పటికీ.. నైతికంగా మాత్రం తాను తప్పు చేస్తున్నానన్న భావన కలుగుతోందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా దీదీని మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Advertisement