హైదరాబాద్: 28°C
వార్తలు

రుతుపవనాల రాక.. జిల్లాకి APSDMA హెచ్చరిక

Advertisement

PPM: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. రాబోయే 2-3 రోజుల్లో ఇవి మన్యం జిల్లాను తాకనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రభావంతో జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలన్నారు. 

Advertisement

Advertisement