వచ్చే ఏడాది 5 రాష్ట్రాల్లో ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలను హైకమాండ్ అప్పగించింది. ఆయా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను ఇచ్చింది. రాష్ట్రాల వారీగా ఉన్న స్థానిక సమస్యలపై అధికార పక్షాలను గట్టిగా నిలదీసేలా ప్రణాళికలను ప్రియాంక రచించనున్నారు. క్షేత్రస్థాయి నాయకులను ఏకధాటిపైకి తీసుకువచ్చేలా సమన్వయం చేయనున్నారు.
వార్తలు
ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు
Advertisement
Advertisement
Advertisement


