హైదరాబాద్: 28°C
వార్తలు

బడిబాటలో పేద విద్యార్థులకు చేయూత

Advertisement

SDPT: కొండపాక బాయ్స్ హైస్కూల్‌లో బడిబాట కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఎంఈవో శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ ఫిజికల్ డైరెక్టర్ నర్రా భాస్కర్ రెడ్డి పేద విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. విద్యార్థులు చదువులో రాణించాలని ఆకాంక్షిస్తూ వారికి ప్రోత్సాహం అందించారు.

Advertisement

Advertisement