పల్నాడు జిల్లాలో రెవెన్యూ శాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న చిలకలూరిపేట తహసీల్దార్ మొహమ్మద్ హుస్సేన్‌ను ఆయన యథాస్థానం అయిన నరసరావుపేటకు బదిలీ చేశారు. అలాగే నరసరావుపేట తహసీల్దార్ వేణుగోపాల్‌ను చిలకలూరిపేటకు బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటేషన్లు రద్దు నేపథ్యంలో ఈ బదిలీలు జరిగినట్లు సమాచారం.
వార్తలు
డిప్యూటేషన్ రద్దుతో తహసీల్దార్ల బదిలీలు
Advertisement
Advertisement
Advertisement


