హైదరాబాద్: 28°C
వార్తలు

మమతాకు కళ్యాణ్ బెనర్జీ అల్టిమేటం

Advertisement

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి ఆ పార్టీ నేత కళ్యాణ్ బెనర్జీ అల్టిమేటం జారీ చేశారు. మీకు మీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కావాలా? లేక నాలాంటి నమ్మకమైన నాయకులు కావాలా? తేల్చుకోండి అంటూ హెచ్చరించారు. అభిషేక్ బెనర్జీని పార్టీ నుంచి తొలగించకపోతే తాము పార్టీలో కొనసాగలేమని స్పష్టం చేశారు. అతని వల్లే పార్టీకి ఇంత పెద్ద నష్టం వాటిల్లిందని ఆరోపించారు.

Advertisement

Advertisement