హైదరాబాద్: 28°C
వార్తలు

కోర్టును పట్టణంలోనే కట్టాలి: బీజేపీ

Advertisement

GDWL: జిల్లా కోర్టు సముదాయాన్ని అనంతపురం గుట్టల వద్ద కాకుండా, పట్టణానికి దగ్గరలోనే నిర్మించాలని బీజేపీ జిల్లా నాయకులు గురువారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రతిపాదిత స్థలం చాలా దూరంగా ఉందని, గుట్టల తొలగింపునకే అదనంగా రూ.19 కోట్లు ఖర్చవుతాయని పేర్కొన్నారు. ప్రజల రాకపోకల సౌకర్యం కోసం వేరే స్థలాన్ని పరిశీలించాలని కోరారు.

Advertisement

Advertisement