హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యుత్ స్తంభం తొలగిస్తేనే ఇందిరమ్మ ఇంటి కల సాకారం

Advertisement

రామాయంపేట మున్సిపాలిటీ 1వ వార్డుకు చెందిన ఎల్లవ్వకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అయితే ఇంటి స్థలంలో ఉన్న విద్యుత్ స్తంభం కారణంగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి. స్తంభాన్ని తొలగించి మరోచోటికి మార్చాలని విద్యుత్ శాఖ అధికారులను పలుమార్లు కోరినా స్పందన లేకపోవడంతో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Advertisement