హైదరాబాద్: 28°C
వార్తలు

మదనపల్లెలో టీడీపీ నేతల సమావేశం

Advertisement

KDP: తిరుపతిలో జూన్ 12న నిర్వహించనున్న కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవ సభకు జన సమీకరణపై మదనపల్లెలో గురువారం సమీక్ష సమావేశం జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు. సభ విజయవంతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Advertisement

Advertisement