AP: మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తన అరెస్ట్ వార్తలను ఖండించారు. తాను ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నానని, ఎవరూ అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు. ఈడీ అధికారులు తనను అరెస్ట్ చేసినట్లు జరుగుతున్న ప్రచారం కేవలం అబద్ధమని ఆయన వెల్లడించారు. అభిమానులు ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు.
వార్తలు
నన్ను ఎవరూ అరెస్ట్ చేయలేదు: కారుమూరి
Advertisement
Advertisement
Advertisement


