WGL: భూముల మార్కెట్ విలువల పెంపు తర్వాత ఉమ్మడి జిల్లాలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి. రిజిస్ట్రేషన్ ఖర్చులు పెరగడంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో మందగమనం కొనసాగుతుండటంతో కొనుగోలుదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఫలితంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లావాదేవీలు తగ్గి ప్రభుత్వ ఆదాయంపైనా ప్రభావం పడుతున్నట్లు సమాచారం.
వార్తలు
పెరిగిన భూముల ధరలు.. తగ్గిన రిజిస్ట్రేషన్లు
Advertisement
Advertisement
Advertisement


