AP: రాజధాని అమరావతిని ఫ్యూచర్ రెడీ సిటీగా మార్చేందుకు కేంద్రం ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. రూ.1,299 కోట్లతో నిర్మించే అత్యాధునిక 'సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్' వైభవాన్ని ఇందులో చూపించారు. అలాగే రూ.1,234 కోట్లతో ఉద్యోగుల కోసం నిర్మించబోయే 1500 ఫ్లాట్ల 'మోడ్రన్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్' అద్భుతమైన డిజైన్లను ఈ వీడియోలో ఆవిష్కరించారు.
వార్తలు
అమరావతిలో నిర్మించే మెగా కాంప్లెక్స్ విజువల్స్ ఇవే
Advertisement
Advertisement
Advertisement


