హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులకు సబ్సిడీపై వరి విత్తనాల పంపిణీ

Advertisement

SKLM: మెలియపుట్టి మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు సబ్సిడీపై వరి విత్తనాలను పంపిణీ చేసింది. MLA మామిడి గోవిందరావు ఆదేశాల మేరకు అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆర్.జరిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రైతులు సకాలంలో విత్తనాలను వినియోగించుకొని ఖరీఫ్ సాగుకు సిద్ధం కావాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో TDP నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement