ఒమన్ తీరంలో దాడికి గురైన 'ఎంటీ జల్వీర్' చమురు నౌకకు సంబంధించిన లైవ్ వీడియో, ఆడియో సంభాషణలు ప్రస్తుతం SMలో వైరల్ అవుతున్నాయి. నౌకలోని కంట్రోల్ రూమ్ రేడియో(VHF) ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. నౌకలోని సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని, వారంతా నౌక ఫోక్సల్ భాగంలో ఆశ్రయం పొందారని నావికులు ఒమన్ పోర్ట్ కంట్రోల్‌కు సమాచారం అందించారు.
వార్తలు
నౌకపై దాడి.. కంట్రోల్ రూమ్ వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement


