హైదరాబాద్: 28°C
వార్తలు

మరో నౌకపై దాడి.. ప్రమాదంలో భారతీయులు

Advertisement

ఒమన్ తీరంలోని షినాస్ పోర్ట్ సమీపంలో మరో చమురు నౌక 'ఎంటీ జల్వీర్'పై దాడి జరిగింది. ఈ దాడి కారణంగా నౌకలోని ఇంజిన్ రూమ్, ఫన్నెల్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ నౌకలో భారతీయ నావికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందిస్తూ.. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని తెలిపింది.

Advertisement

Advertisement