హైదరాబాద్: 28°C
వార్తలు

అమెరికా దాడి.. ముగ్గురు భారతీయులు మృతి

Advertisement

ఒమన్ తీరంలో చమురు నౌకపై అమెరికా దళాలు జరిపిన క్షిపణి దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. మృతులలో డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేష్ ఉన్నట్లు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. దాడి సమయంలో నౌకలో 24 మంది భారతీయులు ఉన్నారు. అమెరికా చేసిన ఈ దుశ్చర్యపై భారత ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

Advertisement

Advertisement