MBNR: మిడ్జిల్ మండలం రాణిపేటలో సర్పంచ్ మాధవి ఆధ్వర్యంలో ‘బడిబాట’ కార్యక్రమం నిర్వహించారు. హెచ్ఎం మోహన్ రావు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని గ్రామస్థులకు అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పర్వీన్, కాంగ్రెస్ నేత మల్లేశ్ పాల్గొన్నారు.
వార్తలు
రాణిపేటలో బడిబాట కార్యక్రమం
Advertisement
Advertisement
Advertisement


