హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఉందెకోడ్‌లో ప్రజాపాలన గ్రామసభ

Advertisement

NRPT: నర్వ మండలం ఉందెకోడ్ గ్రామంలో సర్పంచ్ జనార్దన్, ఉపసర్పంచ్ రాజుల ఆధ్వర్యంలో ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ గ్రామసభ నిర్వహించారు. వ్యవసాయం, పంచాయతీరాజ్, విద్య, వైద్యం, రెవెన్యూ శాఖల అధికారులు ప్రభుత్వ సేవలపై అవగాహన కల్పించారు. ఎస్ఐ తల్లిదండ్రులకు మైనర్ బాలురకు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు.

Advertisement

Advertisement