SS: సోమందేపల్లి మండలం పోలేపల్లి విద్యార్థులు రాచూపల్లి పాఠశాలకు వెళ్లేందుకు రోడ్డులేక ఇబ్బందులు పడుతున్నామని మంత్రి సవితకు గురువారం వినతిపత్రం అందజేశారు. మంత్రి సవిత వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి రూ. 1.72 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు హామీ ఇచ్చారు. త్వరలో రోడ్డు పనులు ప్రారంభించి శాశ్వత పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
వార్తలు
VIDEO: విద్యార్థుల వినతికి స్పందించిన మంత్రి
Advertisement
Advertisement
Advertisement


