హైదరాబాద్: 28°C
వార్తలు

'నీటి సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బందులు'

Advertisement

ASF: వాంకిడి మండలం పాటగూడలో 4 రోజులుగా మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచినీరు అందక ప్రజలతో పాటు మూగజీవాలు కూడా అవస్థలు ఎదుర్కొంటున్నాయని సర్పంచ్ సోయం సంజీవ్ తెలిపారు. పశువులకు నీటి కొరత ఏర్పడటంతో తన సొంత బోరు నీటిని పశువుల తొట్టెల్లో నింపించారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు.

Advertisement

Advertisement