MHBD: జిల్లా కేంద్రంలో జిల్లా ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఎన్నికలు ఇవాళ నిర్వహించారు. అధ్యక్షుడిగా సోమయ్య, కోశాధికారిగా వీరన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎరువుల వ్యాపారుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు. సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.
వార్తలు
'ఎరువుల వ్యాపారుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తాం'
Advertisement
Advertisement
Advertisement


